Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 20, 2025 at 02:41 PM
ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్‌ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్‌ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్‌మెంట్‌ను లీజ్‌కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. https://www.sakshi.com/telugu-news/movies/r-madhavan-wife-sarita-rent-flat-mumbai-bandra-kurla-complex-2483397

Comments