Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 21, 2025 at 01:49 AM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. https://www.sakshi.com/telugu-news/politics/brs-mla-kaushik-reddy-arrest-2484141

Comments