Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 21, 2025 at 02:15 AM
విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు పలువురు యోగాసనాలు వేశారు. యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో కార్యక్రమం చేపట్టారు. https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/pm-modi-and-others-parcipated-yoga-celebrations-visaka-2484145
👍 😂 4

Comments