
iNews Telugu
June 20, 2025 at 08:09 AM
ఏపీ సచివాలయం ఉద్యోగులకు 5 రోజుల పనిదినం కొనసాగింపు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలకు వర్తింపు, ఉ.10 గంటల నుంచి సా.5:30 గంటల వరకు పనిగంటలు, మరో ఏడాదిపాటు ఐదు రోజుల పనివిధానం అమలు, ఉత్తర్వులు జారీ చేసిన జీఏడీ
👍
1