iNews Telugu
iNews Telugu
June 20, 2025 at 09:03 AM
సిద్దిపేట జిల్లాలో మంత్రి వెంకటస్వామి పర్యటన, గజ్వేల్‌, సిద్దిపేటలో ఇందిరమ్మ లబ్దిదారులకు ప్రొసీడింగ్స్‌ అందించిన మంత్రి వివేక్‌ వెంకటస్వామి, సిద్దిపేటలో మంత్రి వివేక్‌కు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన సెగ, తమ వార్డుల్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని ఆందోళన
👍 1

Comments