iNews Telugu
iNews Telugu
June 20, 2025 at 11:35 AM
అన్నమయ్య: రాజంపేట హనుమంతుడి హుండీలో విలువైన వజ్రం, హుండీ లెక్కింపు చేపడుతుండగా వెలుగులోకి వచ్చిన ఘటన, వజ్రంతో పాటు ఓ లేఖను కూడా హుండీలో వేసిన గుర్తుతెలియని భక్తుడు, సుమారు 1.396 క్యారెట్ల ముడి వజ్రంగా నిర్ధారణ, స్వామివారి అలంకరణ ఆభరణాల్లో వినియోగించాలని లేఖలో కోరిన భక్తుడు
👍 1

Comments