
iNews Telugu
June 20, 2025 at 02:17 PM
HYD: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన AI-2534లో విమానంలో సాంకేతిక లోపం, రన్‌వేపైకి రాగానే సాంకేతిక లోపం గుర్తించిన పైలెట్, మరో విమానంలో ముంబైకి ప్రయాణికుల తరలింపు
👍
1