iNews Telugu
iNews Telugu
June 21, 2025 at 01:15 AM
ప.గో: మొగల్తూరు (మం) నక్కావారిపాలెంలో ఉద్రిక్తత, వివాహేతర సంబంధం నేపథ్యంలో గ్రామ పెద్దల పంచాయితీ, నరసింహస్వామి, రేవతిపై కత్తులతో ఆమె భర్త అభిషేక్‌, అతని స్నేహితులు దాడి, ఇద్దరిని నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలింపు
😒 1

Comments