iNews Telugu
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 02:38 AM
                               
                            
                        
                            ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌తో భారత్ అలెర్ట్, కొనసాగుతున్న ఆపరేషన్ సింధు, ఇరాన్ నుంచి భారత పౌరులను తరలిస్తున్న కేంద్రం, 3 రోజుల్లో ఇరాన్ నుంచి భారత్‌కు చేరుకున్న 517 మంది, ఇరాన్ నుంచి భారత్‌కు 290 మంది స్టూడెంట్స్, ప్రత్యేక ఫ్లైట్స్‌లో విద్యార్థులను తరలించిన భారత్, ఇవాళ భారత్‌కు రానున్న మరికొంతమంది విద్యార్థులు
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        1