
iNews Telugu
June 21, 2025 at 03:40 AM
TTD కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ, భోలేబాబా డెయిరీ మేనేజర్ చౌహాన్ కోసం సిట్ గాలింపు, కేసులో ఏ13గా ఉన్న చౌహాన్, ఇప్పటికే డెయిరీ జీఎం హరిమోహన్ రాణా అరెస్ట్
👍
1