iNews Telugu
June 21, 2025 at 03:54 AM
MLA కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్, సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం, అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్‌రెడ్డి అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు, అరెస్ట్‌లతో బీఆర్‌ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు, కౌశిక్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి, ఎన్ని వందల కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుంది-కేటీఆర్
👍
1