iNews Telugu
iNews Telugu
June 21, 2025 at 04:11 AM
తన అరెస్ట్‌పై స్పందించిన BRS MLA పాడి కౌశిక్‌రెడ్డి, కమలాపూర్‌లో అక్రమ మైనింగ్‌ను ఆపాలన్నందుకు అరెస్ట్‌ చేశారు, రెండున్నర ఎకరాలు చేయాల్సిన మైనింగ్‌ని 20 ఎకరాలకుపైగా చేశారు, రేవంత్‌ బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్‌ చేశారు, ఎన్ని కుట్రలు చేసినా రేవంత్‌ను నిలదీస్తూనే ఉంటా-కౌశిక్‌రెడ్డి
🙏 1

Comments