iNews Telugu
iNews Telugu
June 21, 2025 at 04:42 AM
HYD: గచ్చిబౌలి బాలియోగి స్టేడియంలో తోపులాట, యోగాసనాల తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ పంపిణీలో తోపులాట, స్పృహ కోల్పోయిన విద్యార్థి, ఆస్పత్రికి తరలింపు
🙁 1

Comments