iNews Telugu
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 04:43 AM
                               
                            
                        
                            జురాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద, 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు, ఇన్‌ఫ్లో 78 వేలు, ఔట్‌ఫ్లో 68,622 క్యూసెక్కులు, ప్రస్తుత నీటిమట్టం 317.610 మీటర్లు, పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు, జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            💧
                                        
                                    
                                    
                                        1