iNews Telugu
iNews Telugu
June 21, 2025 at 05:56 AM
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ,శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం,కంపార్ట్‎మెంట్లు నిండి శిలాతోరణం వరకు వచ్చిన క్యూలైన్, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,181 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు
🙏 1

Comments