
iNews Telugu
June 21, 2025 at 05:58 AM
పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా నీరజ్ చోప్రా, బల్లెంను 88.16 మీటర్ల దూరం విసిరి నీరజ్, అత్యధిక దూరం విసిరి టైటిల్ కైవసం, తర్వాతి స్థానంలో వెబర్ జులియన్ 87.88 మీటర్లు, ద సిల్వ లూయిజ్ మౌరికో 86.62 మీటర్లు
❤️
1