
AP News
June 16, 2025 at 12:26 PM
ప్రకాశం జిల్లా
జిల్లా జైలులో ఉన్న వైస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీమంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి
జగన్ పొదిలి పర్యటన లో వైస్సార్సీపీ కార్యకర్తలు పై అక్రమాకేసుల పెట్టి జైలు.కి పంపిన కూటమి ప్రభుత్వం
మూడు FIR లలో సుమారు 30 మంది అక్రమ కేసులు
గొడవలకు కారణం అయిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టని ప్రభుత్వం