AP News
                                
                            
                            
                    
                                
                                
                                June 16, 2025 at 12:26 PM
                               
                            
                        
                            ఢిల్లీ:
*2027 కల్లా కొత్త జనాభా లెక్కలు*
*తొలిసారిగా డిజిటల్  జనగణన*
జనగణన మొబైల్ యాప్,  సెన్సస్ పోర్టల్ తయారుచేసిన కేంద్రం  
రెండు విడతల్లో జన గణన 
తొలుత ఇళ్లలెక్కింపు , రెండో విడతలో  జనాభాతో పాటు కుల గణన 
మార్చ్ 1,  2027 రిఫరెన్స్ పాయింట్ గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం 
2027 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన 
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు
ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో 182 మహిళలకు, 363 పురుషులకు  కేటాయించే అవకాశం 
నియోజకవర్గం 770కి పెరిగితే, 257 చెట్లు మహిళలకు 513 పురుషులకు కేటాయించే అవకాశం  
తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం 
ఉత్తరాదిలో సీట్లు పెరిగి, దక్షిణాదిలో సీట్లు తగ్గే అవకాశం
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం