
AP News
June 16, 2025 at 12:26 PM
కాకినాడ జిల్లా
కాకినాడ
*గండేపల్లి జాతీయ రహదారి పై కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత.
*రూ.8,26,700 విలువయిన 110.640 కేజీల గంజాయి,నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం
*నలుగురు వ్యక్తలు అరెస్ట్