
AP News
June 16, 2025 at 12:26 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా.....
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో ఏడాది కూటమిపాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
కూటమి పాలనలో మహిళల చిన్నారుల మీద భౌతిక దాడులు ఎక్కువయ్యాయి...
ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు
ఏడాది పాలన పూర్తయిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయారు
--ధనలక్ష్మి ,మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం