Vedic chants
Vedic chants
June 1, 2025 at 01:09 AM
జ్యేష్ఠ మాసం లో తప్పక పఠించవలసిన బ్రహ్మ స్తోత్రం 🌺 💫 "అభీష్టద బ్రహ్మ స్తోత్రం" – సంతానవృద్ధికి మహా శుభప్రదం 💫 🕉️ ఒక్కసారి పఠించండి – మనస్సుని ప్రశాంతం చేసే శక్తివంతమైన స్తోత్రం 🙏 అభీష్టద బ్రహ్మ స్తోత్రం ( ఈ స్తోత్ర పారాయణ సంతానవృధ్ధికరము) (జ్యేష్ఠమాసం అంతా ఈ స్తోత్ర పఠనం సర్వశుభప్రదం) 🕉️🌹🍁🌹🍁🕉️🍁🌹🍁🌹🕉️ 🙏 ఓం శ్రీ బ్రహ్మాయ నమః 🙏 నమో హిరణ్య గర్భాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే | అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయ చ || యం న దేవా విజానంతి మనో యత్రాపి కుంఠితం | న యత్ర వాక్ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే || యోగినో యం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః | జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః || కాలాత్ పరాయ కాలాయ స్వేచ్ఛయా పురుషాయ చ | గుణత్రయ స్వరూపాయ నమః ప్రకృతి రూపిణే || విష్ణవే సత్త్వ రూపాయ రజో రూపాయ వేధసే | తమసే రుద్ర రూపాయ స్థితి సర్గంత కారిణే || నమో బుద్ధి స్వరూపాయ త్రిధాహం కృతయే నమః | పంచ తన్మాత్ర రూపాయ పంచ కర్మేంద్రి యాత్మనే || నమో మనః స్వరూపాయ పంచ బుద్ధీంద్రి యాత్మనే | క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే || నమో బ్రహ్మాండ రూపాయ తదంతర్ వర్తినే నమః | అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః || అనిత్య నిత్య రూపాయ సదసత్ పతయే నమః | సమస్త భక్త కృపయా స్వేచ్ఛా విష్కృత విగ్రహ || తవ నిశ్వసితం దేవాః తవ స్వేదో ఖిలం జగత్ | విశ్వా భూతాని తే పాదః శీర్‌ష్ణో ద్యౌస్సమ వర్తత || నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః | చంద్రమా మనసో జాతః చక్షో: సూర్యస్తవ ప్రభో || త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం స్తోతా స్తుతి స్తవ్య ఇహ త్వమేవ | ఈశా త్వయా వాస్యమిదం హి సర్వం నమోస్తు భూయోపి నమో నమస్తే || ఇతి స్తుత్వా విధిం దేవాః నిపేతుర్ దండవత్ క్షితౌ| పరితుష్ట స్తదా బ్రహ్మా ప్రత్యువాచ దివొకసః || ||బ్రహ్మోవాచః|| యథార్ధ యానయా స్తుత్యా తుష్టోస్మి ప్రణతాః సురాః | ఉత్తిష్ఠత ప్రసన్నోస్మి వృణుధ్వం వర ముత్తమం || యః స్తోష్యత్యనయా స్తుత్యా శ్రద్ధావాన్ ప్రత్యహం శుచిః | మాం వా హరం వా విష్ణుం వా తస్య తుష్టాః సదా వయం || దాస్యామః సకలాన్ కామాన్ పుత్రాన్ పౌత్రాన్ పశూన్ వసు | సౌభాగ్యం ఆయురారోగ్యం నిర్భయత్వం రణే జయం || ఐహికాముష్మికాన్ భోగాన్ అపవర్గం తథా క్షయం | యద్యదిష్ట తమం తస్య తత్తత్ సర్వం భవిష్యతి || తస్మాత్ సర్వ ప్రయత్నేన పరితవ్యః స్తవోత్తమః | అభీష్టద ఇతి ఖ్యాతః స్తవోయం సర్వ సిద్ధిదః || ఓం శ్రీ బ్రహ్మాయ నమః ఓం శ్రీ బ్రహ్మాయ నమః ఓం శ్రీ బ్రహ్మాయ నమః || ఇతి శ్రీ అభీష్టద బ్రహ్మ స్తోత్రం సంపూర్ణం || ❀┉┅━❀🕉️❀┉┅━❀ 🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
💫 1

Comments