Vedic chants
Vedic chants
June 15, 2025 at 12:32 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 15 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం తిథి: *చతుర్థి సా.4.00 కు* తదుపరి *పంచమి 16 మ.3.10 కు* వారం: *భానువారము (ఆదివారం)* నక్షత్రం: *శ్రవణం రా.11.51 కు * తదుపరి *ధనిష్ఠ 16 రా.11.34 కు* యోగం: *ఐంద్ర మ.12:19 కు* తదుపరి *వైధృతి ఉ.11:06 కు* కరణం: *బాలవ మ.3.51 కు* తదుపరి *కౌలవ రా 3.45 కు* రాహుకాలం: *సా. 04.30 - 06.00 కు* దుర్ముహూర్తం: *సా.5:03-5:55 కు* వర్జ్యం: *రా.3.49-5.23 కు* అమృతకాలం: *మ.02:19-03:57 కు* సూర్యోదయం: *ఉ. 5:28 కు* సూర్యాస్తమయం: *సా. 6:30 కు* 🕉️ *మిథున సంక్రమణం - పుణ్యకాలం: జూన్ 15, 2025 - ఉ.06:53 కు - మ.02:20 కు* 🕉️ *గురుబోధ:* ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతా అనుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్ర జపం, నామ జపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి.

Comments