Nara Lokesh | TDP
June 21, 2025 at 04:17 AM
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో యోగా చేయించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేనీ స్థాయికి వచ్చాను. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉందని, దీనిని మరువొద్దని, ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేయాలని విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను.
#yogandhra
#internationalyogaday
👍
🙏
❤️
❤
👌
💛
👏
🤝
🫡
44