Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
June 21, 2025 at 04:18 AM
యోగా అనేది ఒక మార్గం. మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. చంద్రబాబుగారు నాకు నేర్పించిన క్రమశిక్షణ వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీరు ఏమి సాధించాలన్నా సాధించే సత్తా మీలో ఉంది. మీరు కలలు కని, వాటిని నిజం చేసేలా ప్రయత్నించాలి. దేశాన్ని శాసించే స్థాయికి తెలుగు బిడ్డలు ఎదగాలి. #yogandhra #internationalyogaday
❤️ 👍 🙏 💛 👌 👏 ✌️ 🇵🇰 💪 82

Comments