Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
June 21, 2025 at 08:21 AM
మాపై బాధ్యతలు పెరిగాయి. ప్రధానిగారు, ముఖ్యమంత్రిగారు పిలుపునిచ్చే కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు మాకు చాలా సహకరించారు. ఉత్తరాంధ్ర ప్రజల క్రమశిక్షణ, పట్టుదల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. వారికి నా హ్యాట్సాఫ్.... #apbreaksworldrecord #yogandhraworldrecord #internationalyogaday
❤️ 👍 🙏 💛 ✌️ 🤝 66

Comments