Dev Tv
Dev Tv
June 15, 2025 at 11:34 AM
*తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన* తెలంగాణ జూన్ 15,2025: తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీసే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన*  తెలంగాణ జూన్ 15,2025: తెలంగాణ...

Comments