
Dev Tv
June 16, 2025 at 02:42 AM
*కాసేపట్లో ఏసీబీ విచారణకు మాజీమంత్రి కేటీఆర్*
హైదరాబాద్ జూన్ 16,2025: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ కాసేపట్లో విచారించనుంది. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదని, 6 గ్యారంటీల మోసాన్ని ఎండగడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. 420 హామీల డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం ప్రజలకు వివరిస్తానన్నారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
