
Dev Tv
June 16, 2025 at 04:06 AM
*నేడు గుజరాత్ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు*
గుజరాత్ జూన్ 16,2025: మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు నేడు రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో రూపానీ మృతి చెందగా. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని గుర్తించిన అధికారులు. ఈ ఘటనపై గుజరాత్ వ్యాప్తంగా నేడు అధికారిక సంతాప దినంగా ప్రకటించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
