Dev Tv
Dev Tv
June 20, 2025 at 02:40 AM
*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ* తిరుపతి జిల్లా ప్రతినిధి జూన్ 20, 2025: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల వరకు క్యూ లైన్లో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 18 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 5 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,226 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 33,144 మంది భక్తులు. *The ongoing rush of devotees in Tirumala* Tirupati District Correspondent, june 20, 2025: The ongoing rush of devotees in Tirumala. All compartments in the Vaikuntham Queue Complex are full, and devotees are lined up outside in long queues. Currently, for Srivari Sarva Darshanam (free entry), the wait time is approximately 18 hours, while devotees with a Rs. 300 token have a wait time of around 5 hours. For Divya Darshanam (devotees arriving by foot), the wait time is about 7 hours. Yesterday, 70,226 devotees visited Sri Venkateswara Swamy, and 33,144 devotees offered hair in reverence. *तिरुमाला में भक्तों की चल रही भीड़* तिरुपति जिला प्रतिनिधि, 20 जून 2025: तिरुमाला में भक्तों की चल रही भीड़। वैकुंठम क्यू कॉम्प्लेक्स के सभी कंपार्टमेंट भर चुके हैं, और भक्त कतार में बाहर तक खड़े हैं। श्री वेंकटेश्वर स्वामी के सर्वदर्शन के लिए टोकन रहित भक्तों को लगभग 18 घंटे का समय लग रहा है, जबकि 300 रुपये के टोकन वाले भक्तों को 5 घंटे और दिव्य दर्शन (पदयात्रा से आने वाले भक्तों) के लिए लगभग 7 घंटे का समय लग रहा है। कल श्रीवारी दर्शन करने वाले भक्तों की संख्या 70,226 थी, और 33,144 भक्तों ने तिरुमला में तजस्वरी अर्पित की। Like, Follow Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #tirumala #tirumalatirupatidevasthanam #tirumalaladdu #ttd #venkateshwaraswamy #tirupatibalaji #tirupatibalajitemple
Image from Dev Tv: *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*  తిరుపతి జిల్లా ప్రతినిధి జూన్ 20...

Comments