Dev Tv
Dev Tv
June 20, 2025 at 11:27 AM
*తెలంగాణ 2024 DSC ఉపాధ్యాయులకు శుభవార్త* హైదరాబాద్‌ జూన్ 20,2025: తెలంగాణ 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వీరి సేవలను 2024 అక్టోబర్ 10 నుంచి లెక్కించి వేతనం చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 10 నుంచి ఉపాధ్యాయుల వేతన బిల్లులను అనుమతించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీని ద్వారా DSC 2024 కింద నియమితులైన ఉపాధ్యాయులకు వేతన చెల్లింపుపై స్పష్టత వచ్చింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *తెలంగాణ 2024 DSC ఉపాధ్యాయులకు శుభవార్త*   హైదరాబాద్‌ జూన్ 20,2025: తె...

Comments