
Dev Tv
June 21, 2025 at 11:45 AM
*ఎడ్ సెట్ ఫలితాలు విడుదల*
హైదరాబాద్ జూన్ 21,2025: ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 38,754 మంది దరఖాస్తు చేసుకోగా, 32,106 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత శాతం 96.38గా నమోదు అయింది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
