TGEMPLOYEES
June 16, 2025 at 02:16 PM
*🏵️జూలై నుండి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ*
*🌼జూలై నెల నుండి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటిస్తారు:*
*✅పర్యటనలలో ప్రధానంగా పరిశీలించే అంశాలు:*
👉అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా?
👉ఉపాధ్యాయుల బోధన విధానం – ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారు, Teacher Hand Book చూస్తారు.
👉విద్యార్థుల విద్యా ప్రమాణాలు పిల్లల సాంకేతిక మరియు విద్యా నైపుణ్యాల స్థాయి ఏ మేరకు ఉంది, స్టూడెంట్ assessment book పరిశీలిస్తారు.
👉PM-POSHAN (MDM) అమలు – మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా అమలు అవుతోందా?
👉NT Books పంపిణీ – విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయా లేదా?
👉యూనిఫాంలు పంపిణీ – యూనిఫాం విద్యార్థులకు అందించారా లేదా?
👉Sanitation (పరిశుభ్రత) – పాఠశాలలో శుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
👉Drinking Water (తాగునీరు) – తాగునీరు సౌకర్యం ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు.
👉ప్రతి ఉపాధ్యాయుడు మరియు పాఠశాల సిబ్బంది వీటిపై పూర్తిస్థాయి సమాధానం చెప్పగలిగే విధంగా సిద్ధంగా ఉండాలి.
👉విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
*🔶ఉపాధ్యాయ వేదిక*