TGEMPLOYEES
June 17, 2025 at 04:43 AM
*💥 IMP NOTICE 💥* *🔰 గౌరవ DDO అందరికీ తెలియజేయడమేమనగా మీ యొక్క ఉపాధ్యాయుల నూతన DA enhance చేసి ఈనెల వేతనాల బిల్ చేసి సబ్మిట్ చేయడానికి ముందు ఒకసారి బిల్లు మొత్తం చెక్ చేసుకోగలరు. ఎందుకంటే TGLI మరియు GIS మినిమమ్ లో చూయిస్తుంది. ఉదాహరణకి GIS 120/- ఉంటే 60/- అని, 60/- ఉంటే 30/- రూపాయలుగా మరియు TGLI మినిమం 750/-రూపాయలుగా చూపిస్తుంది. కాబట్టి గౌరవ DDO లు అందరూ ఈ నెల వేతనాలు చేసేటప్పుడు బిల్లు మొత్తం ఒకసారి డిడక్షన్ తో సహా చూసుకోగలరు ధన్యవాదములు*
👍 6

Comments