TGEMPLOYEES
June 18, 2025 at 02:53 PM
**తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క G.O లు మరియు సర్క్యూలర్స్ పిడిఎఫ్/ఫొటోస్ అన్ని ఒక్కే చోట ఏర్పాటు చేయుటకు ఒక ప్రత్యేక మిత్ర బృందం గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మీ శాఖకి సంబందించిన మరియు మీరు ఇప్పటివరకు సేకరించిన G.O లు మరియు సర్క్యూలర్స్ ఈ గ్రూప్ లో షేర్ చేయగలరు అన్ని డిపార్ట్మెంట్స్ GO సేకరించిన తర్వాత ఒక ప్రత్యేక వెబ్సైటు అందరికి ఉప్పయోగపడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ లో కేవలం G.O లు మరియు సర్క్యూలర్స్ సేకరించి పోస్ట్ చేసేవారు మాత్రమే జాయిన్ ఆవగలరు** https://chat.whatsapp.com/HcXwBccJ9Xb1BT2eYJGmQo

Comments