TGEMPLOYEES
June 19, 2025 at 02:30 PM
📍📍 *అతి ముఖ్యము* 📍📍
🔴👉 *అందరు మండల విద్యాధికారులకు తెలియజేయునది, , తేది:20.06.2025 న మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు మండల విద్యాధికారులు, కెజిబివి యస్.ఓ లు మరియు సి.అర్.పి లకు సమావేశము నిర్వహించుచున్నారు.*
🔴👉 *కావున మండల విద్యాధికారులు , కెజిబివి యస్.ఓలు మరియు మండలములోని అందరు సి.ఆర్.పి లు ఇట్టి సమావేశమునకు హాజరగునట్లు చూడగలరు.*
*ఎజెండా*
*1. విద్యార్దుల నమోదు*
*2. పాఠశాలల్లో శానిటేషన్*
*వేదిక*: *ఉదయాదిత్య మీటింగ్ హాల్*
🔴👉 *ఇట్టి సమావేశమునకు ఎలాంటి మినహాయింపు లేదు. కావున అందరు మధ్యాహ్నం గం.3:30 వరకు సమావేశమునకు హజరగునట్లు చూడగలరు.*
*జిల్లా విద్యాశాఖాధికారి,నల్లగొండ.*