TGEMPLOYEES
June 20, 2025 at 10:52 AM
*DSC 2024 ఉపాధ్యాయులకు శుభవార్త.*
2024 DSC ఉపాధ్యాయులకు 2024 గత
అక్టోబర్ 10 వ తేదీ నుండి వేతనాల బిల్లులను అనుమతించాలని ట్రెజరీ అధికారులను ఆదేశిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు Memo.No.530/210/TFR/2024, Dated.19.06.2025 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు.

😮
😢
🙏
4