TGEMPLOYEES
June 20, 2025 at 02:36 PM
*FRS నకు సంబంధించి సూచనలు:-* 1. ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు ఉ. FRS హాజరును DSE FRS App నందు నమోదు చేయవలెను. 2. సాంకేతిక సమస్యలు రాకుండా ముందుగా app నుండి logout అయి మళ్ళీ login కావలెను. 3. ఇంకా సమస్య ఉన్నచో app ఒకసారి uninstall చేసి మళ్ళీ install చేయవలెను. 4. మీ ఫోన్ సిగ్నల్స్ లేకున్ననూ హాజరు తీసుకోవచ్చు. మళ్ళీ ఫోన్ కు సిగ్నల్ అందినచోట దానికదే synchoronize అవుతుంది. 5. కొత్తగా వచ్చిన విద్యార్థులను app నందు రిజిస్టర్ చేయవలెను. వారి వివరాలు synchronize అవటానికి 5 నుండి 7 రోజులు పడుతుంది. 6. సాంకేతిక సమస్యలకు కాంటాక్ట్ వివరాలు ఇస్తున్నాము. ముందుగా మీ సమస్యను వారికి whatsapp లో మీ పేరు, నెంబర్, పాఠశాల వివరాలతో సందేశం రూపంలో పోస్ట్ చేయండి. తప్పని సరి అవసరం అయితేనే call చేయండి. 7. FRS హాజరు విషయమై గ్రూప్ లో ప్రతిరోజు సమీక్ష చేయబడుతుంది. అందుకు తప్పనిసరి ప్రతిస్పందించాలి. *కో ఆర్డినేటర్ (ప్లానింగ్ & MIS)*

Comments