TGEMPLOYEES
June 20, 2025 at 02:37 PM
𝗖𝗟𝗔𝗥𝗜𝗙𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡:
𝗔𝗻𝗻𝘂𝗮𝗹 𝗴𝗿𝗮𝗱𝗲 𝗶𝗻𝗰𝗿𝗲𝗺𝗲𝗻𝘁
*నేను జులై నెలలో ఉద్యోగం లో చేరాను. ఇంక్రిమెంట్ నెల జులై. నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను. పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?*
➡️ *జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది జులై నెల మొదటి తేదీ అవుతుంది. కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.*
*ELs Encashment*
జీవో.235 తేదీ: 27.10.1998 ప్రకారం ఉద్యోగ విరమణ చేసిన మరుసటి నెలలో ఇంక్రిమెంట్ డ్యూ ఉంటే అట్టి ఇంక్రిమెంట్ ను నోషనల్‌గా పరిగణించి పెన్షన్ లెక్కించుటకు పరిగణలోకి తీసుకుంటారు.
కానీ పదవి విరమణ తర్వాత చెల్లించే
*ఎర్న్‌డ్ లీవ్ encashment కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్‌ను పరిగణలోకి తీసుకోరాదు.*
👍
❤️
3