
Srikanth Kancharla | TDP
June 13, 2025 at 06:37 AM
కుప్పం అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో AIRPORT నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా AIRPORT కు రైతుల నుంచి భూ సేకరణ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం జరుగుతుంది. భూ త్యాగం చేస్తున్న ప్రతి రైతుకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

❤️
👍
7