
Srikanth Kancharla | TDP
June 14, 2025 at 12:55 AM
కుప్పం నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నిర్వహిస్తున్న జననాయకుడు (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుంచి వినతల స్వీకరించడం జరిగింది. ప్రజల నుంచి అందిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.

❤️
❤
👍
6