
ManaTDP App - Official
June 16, 2025 at 10:55 AM
సర్వేపల్లి రాధాకృష్ణన్ పాఠశాల కిట్ అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం చూడండి. పాఠ్యపుస్తకాలు, వర్క్, నోటు పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులతో సహా రూ. 2,279 విలువైన కిట్ ను అందుకుని నాణ్యత బాగుందంటూ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందంతా మంత్రి లోకేష్ గారి సంకల్పానికి నిదర్శనం.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
👍
🙏
❤️
✌
👏
😂
🤍
30