
ManaTDP App - Official
June 16, 2025 at 01:35 PM
విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగుబాట చూపిన సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పాఠశాల ప్రారంభం రోజుకే పంపిణీని పూర్తి చేశారు. నాణ్యమైన, ఆకర్షణీయమైన, రాజకీయ రంగుల్లేని పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు అందుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh

👍
❤️
🙏
✌
29