
ManaTDP App - Official
June 17, 2025 at 02:34 AM
- 5 లక్షల మంది యోగాసనాలతో వరల్డ్ రికార్డు సృష్టిద్దాం రండి.. క్షేత్రస్థాయిలో యోగా డే సన్నద్ధతను సమీక్షించిన సీఎం చంద్రబాబు.
- ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి ..పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు.
- "యోగా డే" కు హాజరయ్యే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక సంరక్షకుడిని నియమించాలి.. అధికారులకు సూచించిన ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
- సత్యమేవ జయతే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ టీడీపీ..తనపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులపై స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు .
- "తల్లికి వందనం" పథకం వలన మైనారిటీలకు 54% అదనపు లబ్ది.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/3FZI5Yk
#telugudesamepaper
#chaitanyarathamepaper

👍
🙏
❤️
16