ManaTDP App - Official
ManaTDP App - Official
June 17, 2025 at 05:43 AM
కార్యకర్తలూ.. కాలర్ ఎగరేసుకుని ప్రజలకు చెప్పండి.. స్కూల్స్ తెరిచే లోపు తల్లికి వందనం డబ్బులు మీ ఎకౌంటులో వేస్తానని చెప్పాను, చెప్పిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం వేసాం. #cbninvizag #cbnwithcadre #tallikivandanam #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 🙏 💐 😂 24

Comments