ManaTDP App - Official
                                
                            
                            
                    
                                
                                
                                June 17, 2025 at 10:16 AM
                               
                            
                        
                            దేశ రక్షణలో ప్రాణాలర్పించిన జవాన్ మురళీనాయక్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రబాబు గారు మాటిచ్చిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలతో పాటు ఇంటి స్థలం పట్టా మురళీనాయక్ తల్లిదండ్రులకు  మంత్రి సవిత అందజేశారు.
#muralinaik
#indianarmy
#chandrababunaidu 
#andhrapradesh
                        
                    
                    
                    
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        23