
ManaTDP App - Official
June 17, 2025 at 12:05 PM
పోలవరం- బనకచర్ల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఏటా గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతోంది. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తాం. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం.
#polavaramproject
#andhrapradesh
👍
❤️
🙏
15