
ManaTDP App - Official
June 18, 2025 at 02:25 AM
- అక్టోబర్ 2 నుంచి 17 కార్పోరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం .."సర్క్యులర్ ఎకానమీ "పై సమీక్షలో సీఎం చంద్రబాబు.
- ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులతో నేడు ,రేపు ఢిల్లీలో భేటీ కానున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
- సంక్షేమానికి వనరుల లభ్యత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలి ..ప్రణాళిక శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన.
- బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు ,వృధా నీటినే తీసుకుంటాం .. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్ఠీకరణ.
- అమరావతిలో కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/4jZrxOf
#telugudesamepaper
#chaitanyarathamepaper

👍
🙏
❤️
😂
20