
ManaTDP App - Official
June 18, 2025 at 03:04 PM
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు.
#naralokeshindelhi
#naralokesh

👍
❤️
🙏
✌
✌️
20