
ManaTDP App - Official
June 19, 2025 at 03:05 AM
ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి రాగా ఆ మొత్తం కొనుగోలు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక కోకో 12 వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి రాగా ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం జరిగింది. పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే అంశాలపై చంద్రబాబుగారు ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారు.
#farmersfriendlygovt
#chandrababunaidu
#andhrapradesh

👍
❤️
🙏
14