
ManaTDP App - Official
June 19, 2025 at 09:03 AM
"మా వైసీపీ కార్యకర్త, టీడీపీ వాళ్ళని పొట్టేళ్ళు తల నరికినట్టు రప్పా రప్పా నరుకుతారు, మంచిదేగా అది.."
ఉన్మాదులని ఖండించాల్సింది పోయి, ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి ? ఏమి చేయాలి ? బాబాయ్ ని నరికినట్టు నరికేస్తే మంచిదే అంటున్నాడు అంటే, ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టా లేనట్టా ?
#bloodonyourhandsjagan
#psychofekujagan
#endofycp
#andhrapradesh
👍
😂
❤️
🙏
✌
🔥
🤮
22